Friday, February 20, 2015

Srilaxmi IAS ptition CBI case

         
 

         ఇది అవినీతి నిరోధక శకం , కుంభ కోణ వ్యతిరేఖ యుగం లో, శ్రీ వై  శ్రీ అక్ష్మి ,ఓఎంసీ కేసులో తనపై సీబీఐ అధికారులు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారిని  వై.శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు.
ప్రజలు ,  ప్రభుత్వాలు , పారదర్శక పరిపాలనను అందించటానికి తహ తహ లాడుతున్న తరుణమిది .
         తన జీవితాన్ని, స్వేచ్ఛను కోల్పోయినందుకు తగిన పరిహారం అందచేసేలా సీబీఐ అధికారులను ఆదేశించాలని శ్రీలక్ష్మీ డిమాండ్ చేశారు. 
        మహిళలకు బాధ్యతా యుత పదవులను కట్ట బెట్టడం . ఆ తర్వాత వారి నిబద్ధత  పై విచారణ జరపడం తలకు మించిన వ్యవహారం గ మారింది , మహిళా సంఘాలు ఈవిషయం లో ఎంతో సాధించాల్సి ఉంది. బాధ్యతా యుత పదవులను నిర్వహించేందుకు ఐ ఎ ఎ స్ అధికారులకు ఇచ్చే ట్రైనింగ్ ను మరింత కఠినతరమ్ చేస్తే వ్యవస్థ బాగుపడుతుంది . 
       
       ఈ కేసులో ఆమె తన ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గనులశాఖ కార్యదర్శి, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సీబీఐ ఎస్పీ, ఇరు రాష్ట్రాల సీఎస్‌లను పేర్కొన్నారు.